Live Sport

Football, Tennis, Rugby and 30+ other sports

Basketball

Manjeet Sharma injury update#pkl2024#telgutitans#shorts#pkl11#trending#viralvideo#telugutitans2024

📅 Published on: 2024-12-05 12:00:27

⏱ Duration: ( seconds)

👀 Views: | 👍 Likes: [vid_likes]

📝 Video Description:

Manjeet Sharma injury update#pkl2024#telgutitans#shorts#pkl11#trending#viralvideo#telugutitans2024.

🎙 Channel: V SPORTS GUIDE

🌍 Channel Country: [channel_country_name]

📂 Tags:

[vid_tags]

🕵️‍♂️ Transcript:

తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ మంజిత్ శర్మ అయితే నిన్న యూపీ యుద్ధ తో జరిగిన మ్యాచ్ లో అతనైతే ఇంజరీ కావడం అయితే జరిగింది ఈ ఇంజరీ అయితే మేజర్ ఇంజరీ ఫ్రెండ్స్ ఇదైతే అంత పెద్ద ఇంజరీ కూడా కాదు ఇతనైతే త్వరలోనే మ్యాట్ మీదకైతే మళ్ళీ రాబోతున్నాడు ఇదైతే టైటాన్స్ ఫ్యాన్స్ కి అయితే నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి నిజంగా అతడు కొట్టిన జంప్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఏకంగా ఆరు రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది అతను అంత జంప్ చేసి కూడా ఏం లాభం లేకుండా అయితే అయింది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ మనమైతే అయితే చేజారిపోవడం జరిగింది ఇదొక్క టీమో నాకైతే అస్సలు అర్థం అవుతలేదు భయ్యా ఫస్ట్ సారి అన్నప్పుడేమో పవన్ శరావత్ ఇంజరీ అయిండు సెకండ్ సారి అన్నప్పుడేమో మంజిత్ శర్మ ఇంజరీ అయిండు మరి ఈ టీం మీదనే ఇద్దరు ప్లేయర్స్ ఇంజరీ కావడానికి అయితే నాకు ఆశ్చర్యం గురిచేసింది ఫ్రెండ్స్ ఇలాంటి ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా మామా


🔗 Watch on YouTube

🚀 Related Hashtags: #Manjeet #Sharma #injury #updatepkl2024telgutitansshortspkl11trendingviralvideotelugutitans2024


Disclaimer: This video is embedded directly from YouTube. All rights to the video and content belong to the original creator, V SPORTS GUIDE. For more details, please visit the original source: https://www.youtube.com/watch?v=Ov751-JGxy4.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *