📅 Published on: 2024-12-02 04:50:33
⏱ Duration: 00:00:49 (49 seconds)
👀 Views: 65182 | 👍 Likes: 9494
📝 Video Description:
Topic :- Prime Ministers XI vs India, 2-day Warm-up Match Review
Note: Images and videos and music used in this video are belongs to respected owners not mine.
——————————————————————————————————————- ——————————————————————————————————————-
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
🎙 Channel: Facts Maava Lite
🌍 Channel Country: India
📂 Tags:
factsmaavalite
🕵️♂️ Transcript:
మామ నేనే ఇండియన్ టీమ్ కి అండ్ ప్రైమ్ మినిస్టర్ ప్లేయింగ్ 11 కి మధ్య ఒక వార్మ్ అప్ మ్యాచ్ జరిగింది ఒకసారి ఈ మ్యాచ్ మీద ఒక లుక్ వేద్దామా ఇది జస్ట్ వన్ ఇన్నింగ్ మ్యాచ్ మామ ఈ మ్యాచ్ లో పిఎం 11 ఫస్ట్ బ్యాటింగ్ దిగి 240 రన్స్ కొట్టి ఆల్రెడీ అయిపోయారు వాళ్ళ బ్యాటింగ్ లో ఓపెనింగ్ వచ్చిన సామ్ కోన్ స్టార్స్ 97 బాల్స్ లో 107 రన్స్ కొట్టాడు తన తర్వాత వాళ్ళ టీం లో కొట్టిన హైయెస్ట్ స్కోర్ హానో జాకబ్ 61 రన్స్ జాక్ లైటన్ 40 రన్స్ వీళ్ళేమో మిగిలిన వాళ్ళు మాక్సిమం సింగల్ డిజిట్ కి అవుట్ అయిన వాళ్ళు తర్వాత బ్యాటింగ్ దిగిన మనోళ్ళు 46 ఓవర్స్ లో 257 రన్స్ కొట్టి ఫైవ్ వికెట్స్ కోల్పోయారు జైవాల్ 49 రన్స్ కెల్ రాహుల్ 27 రన్స్ కొట్టి రేట్ హెడ్ ఇంజరీ నుంచి వచ్చిన శుభమన్ 50 రన్స్ కొట్టి కూడా రిటైర్డ్ హర్ట్ రోహిత్ శర్మ త్రీ కి అవుట్ నితీష్ కుమార్ రెడ్డి 42 వాషింగ్టన్ సుందర్ 42 నాట్ అవుట్ జడేజా 27 సర్ఫరాజ్ వన్ కి అవుట్ ఇంకా లాస్ట్ లో పడికల్ సెవెన్ రన్స్ నాట్ అవుట్ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ లో హర్షిత్ రాణ ఫోర్ వికెట్స్ సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ సుందర్ జడేజా తల ఒక వికెట్ తీసుకున్నారు హర్షిదీప్ రెండు వికెట్స్ తీసుకున్నారు అలా మనోళ్ళు నిన్నటి వార్మ్ అప్ మ్యాచ్ లో సిక్స్ వికెట్స్ తేడాతో గెలిచారు
🚀 Related Hashtags: #Prime #Ministers #India #2day #Warmup #Match #Review #factsmaavalite
Disclaimer: This video is embedded directly from YouTube. All rights to the video and content belong to the original creator, Facts Maava Lite. For more details, please visit the original source: https://www.youtube.com/watch?v=bAcRCfzRo8w.