TEAM INDIA SUFFERING FROM BAD LUCK

📅 Published on: 2024-12-31 13:30:29

⏱ Duration: 00:00:38 (38 seconds)

👀 Views: 509 | 👍 Likes: 30

📝 Video Description:

This is channel.
Where you can see all the information about cricket and reviews , updates and analysis.
Subscribe for more cricket content.
We make video’s on the our analysis and internet article so it may not 100% accurate is there is any mistake forgive and
your ideas and suggestions can share with us
you can give suggestion in our social media platform or comment below videos.
email id : [email protected]
Instagram : https://www.instagram.com/cricrulz/

🎙 Channel: cricrulz

🌍 Channel Country: India

📂 Tags:

latest cricket news in telugu,cricket,cricket news telugu latest,cricket highlights,cricket news,cricket telugu,ipl,icc,cricketreviews,cricrulz,ind vs aus,ind vs aus review,jaiswal out,akashdeep out,aus cheating,match review

🕵️‍♂️ Transcript:

హలో గాయ్స్ మన టీం ఇండియా కి దరిద్రం పట్టింది ఆ దరిద్రం పేరే గౌతం గంభీర్ ఇది నేను చెప్పడం లేదు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మనం కొద్దిగా కామన్ సెన్స్ తో ఆలోచించిన సరే వాళ్ళు చెప్పేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ అనిపిస్తుంది గంభీర్ వచ్చిన తర్వాత మనం 27 ఇయర్స్ తర్వాత శ్రీలంక చేతిలో వన్ డే సిరీస్ ఓడిపోయాం న్యూజిలాండ్ చేతిలో 36 ఇయర్స్ తర్వాత హోమ్ సాయిల్ లో సిరీస్ ఓడిపోయింది ఎం సిజి లో కూడా 13 ఇయర్స్ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గంభీర్ రాకముందు రోహిత్ శర్మ కెప్టెన్ గా 17 మ్యాచెస్ లో ఒకటి మాత్రమే ఓడిపోయాడు గంభీర్ వచ్చాక 10 మ్యాచెస్ లో రెండు మాత్రమే గెలిచాడు అది కూడా బంగ్లాదేశ్ మ్యాప్ దీన్ని బట్టి చూస్తే వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి


🔗 Watch on YouTube

🚀 Related Hashtags: #TEAM #INDIA #SUFFERING #BAD #LUCK


Disclaimer: This video is embedded directly from YouTube. All rights to the video and content belong to the original creator, cricrulz. For more details, please visit the original source: https://www.youtube.com/watch?v=pWFCKpIRwxU.

Previous Article

Kansas State Head Coach Chris Klieman Postgame Press Conference vs Iowa State

Next Article

2025 World Junior Championship Highlights: Sweden vs. Kazakhstan

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨